Shardul Thakur - ‘We Are Not Playing To Please Anyone’ || Oneindia Telugu

2021-09-16 1

Indian all-rounder Shardul Thakur has revealed that England seamerJames Anderson’s words to Jasprit Bumrah and the home side abusing the Indian spearhead charged the tourists up during the Lord’s Test of the recent series.
#IndvsEng2021
#ShardulThakur
#TeamIndia
#JamesAnderson
#AjinkyaRahane
#ViratKohli
#Ravishastri
#BCCI
#JoeRoot
#RavindraJadeja
#KLRahul
#RishabhPant
#Cricket

ఇటీవల లార్డ్స్ వేదికగా ముగిసిన రెండో టెస్టులో ఇంగ్లండ్, భారత్ జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. మొదటగా ఇంగ్లండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్, భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తాజాగా ఈ అంశంపై శార్ధూల్ ఠాకూర్ స్పందించాడు.